ఉసిరి పచ్చడి తయారీ చేసే విధానం

601చూసినవారు
ఉసిరి పచ్చడి తయారీ చేసే విధానం
ఉసిరికాయల్ని గింజలు తీసేసి నిలువు ముక్కలుగా కోయాలి. మరీ ముక్కలుగా నమలడం ఇష్టంలేనివాళ్లు కాస్త కచ్చాపచ్చాగా ఉండేలా ఓసారి దంచి తీయవచ్చు. పాన్ లో కొద్దిగా నూనెవేసి ఆవాలు, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉసిరికాయ తొక్కు కూడా వేసి వేగనివ్వాలి. తొక్కు నుంచి బయటకు వచ్చిన నీళ్లన్నీ ఆవిరయ్యే వరకూ వేయించాలి తరువాత పసుపు, ఉప్పు, పెరుగు వేసి బాగా కలపాలి. దీంతో ఉసిరి చెట్నీ రెడీ.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్