ఉక్రెయిన్‌తో శాంతికి ఓకే.. కండిషన్స్ అప్లై: పుతిన్

538చూసినవారు
ఉక్రెయిన్‌తో శాంతికి ఓకే.. కండిషన్స్ అప్లై: పుతిన్
వ్లాదిమిర్ పుతిన్ తాను ఉక్రెయిన్‌లో శాంతికి సిద్ధంగా ఉన్నానని చెప్పినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అయితే, దాని కోసం తనకు కొన్ని షరతులు ఉన్నాయని తెలిపినట్లు ఓ కథనం తెలిపింది. అదే సమయంలో నాటో కనుక ఏదైనా తప్పుగా చేస్తే మాత్రం.. అది అణుయుద్ధంగా మారే అవకాశం ఉన్నట్లు హెచ్చరించినట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్