భారత్ లో 2023-24 ఆర్థిక ఏడాదికి అత్యధిక పన్ను చెల్లించిన మహిళా సెలబ్రెటీగా కరీనా కపూర్ నిలిచారు

68చూసినవారు
భారత్ లో 2023-24 ఆర్థిక ఏడాదికి అత్యధిక పన్ను చెల్లించిన మహిళా సెలబ్రెటీగా కరీనా కపూర్ నిలిచారు
భారతదేశంలో 2023-2024 ఆర్థిక సంవత్సరానికి గానూ అత్యధిక పన్ను చెల్లించిన మహిళా సెలబ్రిటీగా నటి కరీనా కపూర్ నిలిచారు. ఈ మేరకు ఫార్చ్యూన్ ఇండియా నివేదిక ప్రకారం.. కరీనా రూ.20 కోట్ల పన్ను చెల్లించి మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత రూ.12 కోట్ల పన్ను చెల్లించి రెండో స్థానంలో నటి కియారా అద్వానీ ఉన్నారు. రూ.11 కోట్లు పన్ను చెల్లించి నటి కత్రినా కైఫ్ మూడో స్థానంలో నిలిచారు.

సంబంధిత పోస్ట్