తెలంగాణలోనే తొలిసారిగా బంగారం కొనుగోలు చేసే వాహనం

4171చూసినవారు
తెలంగాణలోనే తొలిసారిగా బంగారం కొనుగోలు చేసే వాహనం
బంగారం అమ్మాలనుకునే వారికి శుభవార్త. తెలంగాణలో తొలిసారిగా బంగారం కొనుగోలు చేసే వాహనాన్ని ప్రజల వద్దకే VALUE GOLD సంస్థ తీసుకొస్తోంది. మీ బంగారం తీసుకొచ్చి, తక్షణమే డబ్బు పొందొచ్చు. తాకట్టులో ఉన్న బంగారాన్ని సైతం విడిపించి, మార్కెట్ రేటుకే కొనుగోలు చేస్తాం. VALUE GOLD వాహన సేవలు కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభిస్తున్నాం. జూన్ 24-27 వరకు కరీంనగర్ రెవెన్యూ గార్డెన్‌లో, 28-29 వరకు పెద్దపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో, జులై 1-3 వరకు హుజురాబాద్ గవర్నమెంట్ హైస్కూల్ గ్రౌండ్‌లో, జులై 4-5 తేదీల్లో సిరిసిల్ల గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో, జులై 6-8 వరకు సిద్దిపేట మున్నూరు కాపు సంక్షేమ సంఘం వద్ద ఈ వాహనం అందుబాటులో ఉంటుంది.
మరిన్ని వివరాలకు సంప్రదించండి Ph: 94778 94778.

సంబంధిత పోస్ట్