10వ తరగతిలో ఉత్తిర్ణత సాధించిన విద్యార్థులకు సన్మానం

84చూసినవారు
10వ తరగతిలో ఉత్తిర్ణత సాధించిన విద్యార్థులకు సన్మానం
గంగాధర మండలం వెంకటాయపల్లి గ్రామానికి చెందిన రావుల సతీష్, యూత్ సభ్యులు 10వ తరగతిలో ఉత్తిర్ణత సాధించిన విద్యార్థులకు ఊరి విద్యార్థులు ఉండేటి అభిషేక్, గుర్రం ఆర్యన్, గుర్రాల అమరేందర్ రెడ్డి, వేములవాడ ప్రణిత, ఓర్సు రమ్య సన్మానం చేశారు.

సంబంధిత పోస్ట్