కరీంనగర్ లో మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రారంబోత్సవం

2207చూసినవారు
కరీంనగర్ లో మహాలక్ష్మి పథకం ఉచిత బస్సు ప్రారంబోత్సవం
కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో శనివారం కలెక్టర్ పమీల సత్పాతి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టత్మకం గా చేపట్టిన మహాలక్ష్మి పథకం లో భాగం గా ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో డి యం మరియు హెచ్ ఓ లలిత దేవి మరియు డి ఎస్ పి మాదవి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్