జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారిపై గుంత

68చూసినవారు
పూడూర్ గ్రామంలోని కరీంనగర్- జగిత్యాల ప్రధాన రహదారిపై అడుగులోతు గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. వేగంగా వస్తున్న వాహనాలకు ఈ గుంత ఏర్పడకుండా ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని స్థానికులు తెలిపారు. ఇదివరకే ఈ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ సమస్య తీరలేదు. అధికారులు స్పందించి గుంతలో కంకర నింపి దానిపై తారు వేయాలని శనివారం ప్రయాణికులు, స్థానికులు కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్