తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ప్రజా పాలలో భాగంగా బల్వంతపూర్ గ్రామ లో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అర్హులైన వారు ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ లు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమం ల మండల ఎంపీడీఓ, గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.