భరణి నక్షత్రం.. యమధర్మరాజుకు పూజలు

567చూసినవారు
”భరణి" నక్షత్రంను పురస్కరించుకుని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన శ్రీ యమధర్మరాజు వారి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తంతో అబిషేకం, ఆయుష్షు హోమం, హరతి మంత్రపుష్పం కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిపించారు. ఈ పూజల్లో ఈవో సంకటాల శ్రీనివాస్, వేదపండితులు, ఆలయ అధికారులు, అర్చకులు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్