వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండాలంటే ఇలా చేయండి

60చూసినవారు
వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండాలంటే ఇలా చేయండి
వేసవిలో హైడ్రేటెడ్‌గా ఉండేందుకు ప్రతిరోజు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే కొబ్బరి నీళ్లు, పుచ్చకాయ, కర్బూజ, బొప్పాయి, నారింజ, పైనాపిల్, కివీ, గ్రేప్స్.. లాంటి పండ్లను తీసుకోవాలి. ఇంకా పెరుగుతో చేసిన మజ్జిగ, లస్సీ తాగితే ఉపశమనం పొందొచ్చు. అలాగే తేలికైన, శ్వాసక్రియకు అనువుగా ఉండే దుస్తులను ధరించాలి. ముఖ్యంగా స్పైసీ, ఆయిల్ ఫుడ్స్ మానుకోవాలని సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్