కాంగ్రెస్ వద్ద డబ్బులు లేవు: ఖర్గే

561చూసినవారు
కాంగ్రెస్ వద్ద డబ్బులు లేవు: ఖర్గే
కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కీలక కామెంట్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి తమ పార్టీ వద్ద డబ్బులు లేవని వెల్లడించారు. ఆదాయపు పన్నుశాఖ అధికారులు తమ అకౌంట్లు ఫ్రీజ్ చేయడంతో వచ్చిన విరాళాల నగదు అందులోనే ఉండిపోయిందని వ్యాఖ్యానించారు. బీజేపీ మాత్రం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన నిధుల వివరాలు వెల్లడించేందుకు వెనకాడుతోందని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్