నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం

82చూసినవారు
నిరుపేద యువతి వివాహానికి ఆర్థిక సహాయం
ధర్మారం మండల కేంద్రానికి చెందిన దేవి లావణ్య కూతురు వివాహానికి ద్యాగేటి ప్రవీణ్ యాదవ్ ఫౌండేషన్ ద్వారా గురువారం రూ 20వేల ఆర్థిక సహాయం అందించారు. ఎన్నారై ద్యాగేటి ఉదయ్ యాదవ్ ఆదేశాలతో ఫౌండేషన్ ఇన్ ఛార్జ్ పెరమండ్ల ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కరేటి వేణు, అనిల్, గుమ్ముల తిరుపతి, మేడి శ్రీనివాస్, శాతరాజుల సుమన్, కంసాని ఎల్లయ్య, ఎం. మహేందర్, పి. మహేష్, రాగుల మల్లేశంలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్