పశువులకు లంపీ స్కిన్ టీకాలు

62చూసినవారు
పశువులకు లంపీ స్కిన్ టీకాలు
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం రాజక్కపల్లి, మొక్కట్రావుపేట గ్రామాల్లో శుక్రవారం పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పశు వైద్యాధికారి డాక్టర్ శ్రీప్రియ ఆధ్వర్యంలో పశువులకు, లేగ దూడలకు లంపి స్కిన్ టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది నాగరాజు, కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్