పడగ విప్పిన పగ

40067చూసినవారు
పడగ విప్పిన పగ
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కమలాపురం గ్రామానికి చెందిన పులి లస్మయ్య, గంగన్న వరుసకు ఇద్దరు అన్నదమ్ములు. పక్కపక్కనే ఇరువురికి భూమి ఉండగా కొంతకాలంగా భూమి పంచాయతీ నడుస్తుంది. మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో గంగన్న భార్య ఉరి వేసుకుని చనిపోయింది. తన భార్య రేణుకను లస్మయ్య కుటుంబ సభ్యులు చంపారని గంగన్న ఆవేశంతో వెళ్లి లస్మయ్య భార్య పద్మను ఉలితో మెడపై వేటు వేసాడు. దీంతో పద్మ అక్కడికక్కడే మృతి చెందింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్