క్యాన్సర్ రోగుల కోసం హెల్ప్ లైన్.. ఉచితంగా వైద్యుల కన్సల్టేషన్

61చూసినవారు
క్యాన్సర్ రోగుల కోసం హెల్ప్ లైన్.. ఉచితంగా వైద్యుల కన్సల్టేషన్
క్యాన్సర్ రోగుల కోసం కొంతమంది అంకాలజిస్టులతో కూడిన బృందం 'సెకండ్ ఒపీనియన్' హెల్ప్ లైన్ నంబర్ ను ప్రారంభించింది. తమ క్యాన్సర్ సమస్యపై రెండో అభిప్రాయం కోరుకొనే రోగులు.. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య '9355520202' నంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ నంబర్ కు కాల్ చేసి క్యాన్సర్ రోగులు డైరెక్ట్ నిపుణులైన అంకాలజిస్టుతో ఉచితంగా మాట్లాడొచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్