రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

81చూసినవారు
రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో గత 5 రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో సదానందం(50)అనే వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా MGM ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. మృతుడి సోదరుడు కుమారస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రమాదానికి కారకుడైన నడికుడ మండలం ముస్తలపల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్