రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

19418చూసినవారు
కమలాపూర్ లో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తకొండ జాతరకు వెళ్తున్న ట్రాక్టర్ ను ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వంగపల్లి గ్రామానికి చెందిన శివ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ పై ఉన్న మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్