ఘనంగా మేడే వేడుకలు

78చూసినవారు
ఘనంగా మేడే వేడుకలు
ప్రపంచ కార్మిక పోరాటస్ఫూర్తి దినోత్సవాన్ని పురస్కరించుకుని హుజురాబాద్ మున్సిపల్ ఆఫీస్ వద్ద తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో యూనియన్ అద్యక్షులు ఎండీ అజ్జు జెండా ఆవిష్కరణ చేశారు అనంతరం ఎండీ అజ్జు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయడంలో ఉద్యోగ భద్రత కల్పించడం లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్