సిఇఐ ఆర్ సహాయంతో మొబైల్ ఫోన్ అప్పగింత

1894చూసినవారు
సిఇఐ ఆర్ సహాయంతో  మొబైల్ ఫోన్  అప్పగింత
ఇల్లంతకుంట గ్రామానికి చెందిన గొడుగు హరికుమార్ 18, 000/- విలువ గల ఒప్పో -ఎఫ్17 మొబైల్ ఫోన్ పోయిందని పోలీస్ స్టేషన్ కు రాగా వారి మొబైల్ ఫోన్ వివరాలను సిఇఐఆర్ అప్లికేషన్ లో నమోదు చేయగా అట్టి ఫోన్ లో వేరే వ్యక్తి సిమ్ కార్డు వేయడంతో పోలీస్ స్టేషన్ కు అలెర్ట్ మెసేజ్ రావడంతో అట్టి మొబైల్ ఫోన్ ను గుర్తించి, బాధితుడికి పోలీసులు అప్పగించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్