హుజురాబాద్ పట్టణంలో కోతుల దాడి

66చూసినవారు
హుజురాబాద్ పట్టణంలో కోతుల దాడి
హుజురాబాద్ పట్టణంలో మంగళవారం సూపర్ బజార్ నందు చిరు వ్యాపారి మహిళ పై కోతులు ఒక్కసారిగా దాడి చేయగా చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ కోతులు వలన ఇండ్లలో, పిల్లలు, వృద్ధులు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున సంబందిత మున్సిపల్ అధికారులు స్పందించి కోతులు బెడద నుండి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్