హుజురాబాద్ హెల్ప్ టీమ్ పోస్టర్ ఆవిష్కరణ

84చూసినవారు
హుజురాబాద్ హెల్ప్ టీమ్ బృందం సీఐ బొల్లం రమేశ్ ను బుదవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ టీమ్ ఉద్దేశంను సీఐ కి తెలుపగా, హుజురాబాద్ హెల్ప్ టీమ్ బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా టీమ్ పోస్టర్ ను సిఐ ఆవిష్కరించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ, సమాజ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. మునావర్, షఫీ, ఇర్ఫాన్, అర్షద్, బాబా, అఫ్రీడ్, ఫరూఖ్, ఎస్కే షఫీ, రకీబ్, అబ్దుల్, సోహెల్ పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్