హోలీ సందర్భంగా రెండు కుటుంబాల మధ్య ఘర్షణ

28148చూసినవారు
జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో సోమవారం హోళి సందర్భంగా రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. హోళి ఆడుతుండగా ప్రకాశ్‌ అనే యువకుడు కోడిగుడ్డు విసరటంతో పక్కంటి రిషి ఇంటిపై పడటంతో అడిగినందుకు రిషిపై ప్రకాశ్‌ దాడి చేశాడు. ఘర్షణంలో ప్రకాశ్‌ అనే యువకుడు కొడవలితో రిషి తల్లి రమపై దాడిచేయటంతో గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్