ఎంపీ సీటు ఖరారు.. ఎమ్మెల్యే డ్యాన్స్ వైరల్ (వీడియో)

3275చూసినవారు
పశ్చిమ బెంగాల్‌లో 19 స్థానాలకు ఎంపీ అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. డార్జిలింగ్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ రాజు బిస్తాను ఖరారు చేసింది. అయితే ఈ విషయం తెలియగానే డార్జిలింగ్ బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ జింబా సంతోషంతో డ్యాన్స్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా డార్జిలింగ్ ఎంపీ సీటు రాజు బిస్తాకు ఇవ్వకపోతే తాను ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని ఎమ్మెల్యే నీరజ్ గతంలో తెలిపారు. తన పంతం నెగ్గడంతో ఇలా ఆనందంతో డ్యాన్స్ చేశారు.

సంబంధిత పోస్ట్