టాస్ గెలిచిన బెంగళూరు

76చూసినవారు
టాస్ గెలిచిన బెంగళూరు
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగళూరు బౌలింగ్ ఎంచుకుంది.
RCB: డుప్లిసెస్, విరాట్ కోహ్లీ, పాటిదార్, మ్యాక్స్‌వెల్, కెమెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్, అనుజ్ రావత్, జోసెఫ్, మయాంక్ దగర్, సిరాజ్, యాష్ దయాల్
PBKS: శిఖర్ ధావన్, బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్, సామ్ కరన్, జితేష్ శర్మ, లివింగ్‌స్టోన్, శశాంక్ సింగ్, హర్ప్రీత్, హర్షల్ పటేల్, రబాడ, రాహుల్ చాహర్.

సంబంధిత పోస్ట్