జగిత్యాల పట్టణంలోని ఇస్లాంపురకి చెందిన కైసర్ భేగంకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 60 వేల రూపాయల విలువగల చెక్కును జగిత్యాల ఎమ్మెల్యే క్వార్టర్స్ లో శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ శుక్రవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాచుపల్లి రెడ్డి, సురేందర్, రవి, సుమన్ రావు, భిక్షపతి, కోటిశ్వర్ రావు, రాజ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.