గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి

58చూసినవారు
గణేష్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి
గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. బుధవారం గణేష్ ఉత్సవాల సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై ఎస్పీ అశోక్ కుమార్ తో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు పి. రాంబాబు, గౌతమ్ రెడ్డి, డిఎస్పీ రఘుచందర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్