ఘనంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు

80చూసినవారు
ఘనంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు
రాయికల్ పట్టణంలోని స్థానిక పాత బస్టాండ్ వద్ద మున్సిపల్ చైర్మన్ మోర హన్మాండ్లు ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ 61వ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, కో-ఆప్సన్ సభ్యులు పిప్పోజి మహేందర్ బాబు, బెజ్జంకి మోహన్ రెడ్డి, హుస్సేన్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్