అభివృద్ధి కోసమే పార్టీ మారాను

83చూసినవారు
నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారడం జరిగిందని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్స్ లో ఆదివారం జగిత్యాల రూరల్ మండలానికి చెందిన 247 మంది లబ్ధిదారులకు సిఎం సహాయ నిధి ద్వారా మంజూరైన 58 లక్షల 20 వేల 500 రూపాయల విలువగల చెక్కులను, 57 మందికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 57 లక్షల 6వేల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్