నేరెళ్లలో బిఎమ్ఎస్ జెండా ఆవిష్కరణ

72చూసినవారు
నేరెళ్ల గ్రామంలో భాను నిర్మాణ కార్మికులు అందరూ కలిసి భారతీయ మజ్దూర్ సంఘ 70వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మంగళవారం యూనియన్ జండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు రాజేశం, నల్లూరి రమేష్, పలువురు కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్