పెన్షనర్ల పోస్టుకార్డుల ఉద్యమం

72చూసినవారు
పెన్షనర్ల పోస్టుకార్డుల ఉద్యమం
కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని తెలంగాణ పెన్షనర్స్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ నెల 23 న కేంద్ర బడ్జెట్ లోకసభలో ప్రవేశ పెట్టనున్న దృష్ట్యా మంగళవారం ప్రధాన మంత్రికి పోస్టు కార్డులపై వినతులు రాసి థరూర్ క్యాంపులో ఉన్న పోస్టల్ డబ్బాలో పోస్టు కార్డులు వేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్