కాలభైరవుని ప్రతిరూపం శునకానికి పూజలు

1105చూసినవారు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని తులసి నగర్ లో ఆకుల నాగరాజు ఇంట్లో శునకానికి వాణి నగర్ కు చెందిన నాగమల్ల. రాజేశం - అనంతలక్ష్మి దంపతులు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా శునకానికి శుద్ధమైన నీటితో స్నానం చేపించి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పూల మాల శునకం మెడలో వేశారు. అనంతరం స్వీట్లు, పిండి వంటలు నైవేద్యంగా సమర్పించారు. కాశి పర్యటన తరువాత కాలాబైరవుని ప్రతి రూపానికి పూజలు చేయడం ఆనవాయితీ అన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్