ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

56చూసినవారు
ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి: కలెక్టర్
ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రోడ్డ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలను నివారించుటకు జరిగిన సమావేశాలకు పలు శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో 8 బ్లాగ్ స్పాట్స్ ను గుర్తించామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అశోక్ కుమార్, తెలంగాణ రోడ్డు భవనాల శాఖ అధికారులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్