వెంకటద్రి నగర్ కు నిలిచిన రాకపోకలు

83చూసినవారు
వెంకటద్రి నగర్ కు నిలిచిన రాకపోకలు
జగిత్యాల పట్టణంలో రెండు రోజులుగా కురిసిన వర్షం వల్ల ఆదివారం వెంకటాద్రి నగర్ కాలనీ వంతెన నీటి మునిగింది. దీంతో రెండు వైపులా రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయం పూట జగిత్యాలలో కురిసిన వర్షం వల్ల తహసిల్ చౌరస్తా వద్ద వరద నీరు రోడ్డుపై ప్రవహించింది. మురికి కాలువల నీరు, వరద నీరు తహసిల్ చౌరస్తా సమీపంలో నీటి ఉదృతి మత్తడిని తలపించింది. అయితే భారీ వర్షం కారణంగా ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్