జూలపల్లి: విద్యుత్ కు అంతరాయం
జూలపల్లి మండలంలో కాచాపూర్, తేలుకుంట విద్యుత్ ఉపకేంద్రములలో నెలవారి మరమ్మతులు ఉన్నందున శనివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడును. కావున విద్యుత్ వినియోగదారులు సహకరించాలని శుక్రవారం అసిస్టెంట్ ఇంజనీర్ పి హరీష్ కోరుతున్నారు.