జగిత్యాల: దుబాయ్ లో రోడ్డు ప్రమాదం

81చూసినవారు
దుబాయ్ లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు జిల్లా వాసులు మృతి చెందారు. ధర్వేష్ కంపెనీ బస్సు అజుమాన్ నుండి 75 మందితో బయలుదేరి కృపాఖాన్ చేరుకునే క్రమంలో రౌండప్ బోర్డ్ దగ్గర ఆకస్మికంగా బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు చెందిన పలువురు మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్