శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య (వీడియో)

85చూసినవారు
శబరిమలలో అయ్యప్ప భక్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నెయ్యాభిషేకం కౌంటర్ల మండపం పై నుంచి కిందకు దూకిన ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. మృతుడిది కర్ణాటకలోని రామనగరగా పోలీసులు గుర్తించారు. ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని, అందుకే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్