వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయ ఖజానా (సొమ్ము) కాంగ్రెస్ సభకు వినియోగించినట్లు వార్త కథనాలు వచ్చాయి. అయితే దీనిపై ఆలయ ఈవో వినోద్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ సభకు రాజన్న సొమ్ముతో పాటు ప్లేటు భోజనానికి 32వేలు అనే వార్త కథనాలు వచ్చాయి. ఇవన్నీ సత్య దూరమైన వార్త కథనాలని, ఇందులో దేవాదాయ శాఖ చట్టాలకు లోబడి మాత్రమే వినియోగించపడుతున్నాయని పేర్కొన్నారు.