బ్రేక్ ఫాస్ట్ సమావేశం

549చూసినవారు
బ్రేక్ ఫాస్ట్ సమావేశం
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ వై. సునీల్ రావు లతో కలిసి కరీంనగర్ లోని 60వ డివిజన్ లో ప్రముఖులు, మేధావులతో బ్రేక్ ఫాస్ట్ సమావేశం నిర్వహించారు బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ గారు. కార్యక్రమంలో కార్పొరేటర్ వాల రమణారావు, డివిజన్ వాసులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్