లైఫ్ సైన్సులో శిక్షణతో ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు

592చూసినవారు
లైఫ్ సైన్సులో శిక్షణతో ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలు
కరీంనగర్ పట్టణంలోని ఎస్ ఆర్ ఆర్ కళాశాలలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా వారి ఒక రోజు కార్యశాల గురువారం నిర్వహించారు. స్థానిక ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కళాశాలలో హాస్పిటల్ మేనేజ్మెంట్ పీజీ డిగ్రీ, హాస్పిటల్ మేనేజ్మెంట్ రంగాల్లో ఉపాధి అవకాశాల గురించి ఒకరోజు కార్యశాల నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్