కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొఫైల్

6460చూసినవారు
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రొఫైల్
కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావును ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించింది. ఆయన తండ్రి జగపతిరావు కరీంనగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. రాజేందర్ రావు గతంలో కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పని చేశారు. కొంతకాలం ప్రజారాజ్యం, బీఆర్ఎస్ లో ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కాగా రాజేందర్ రావు ఇప్పటికే కాంగ్రెస్ తరఫున నామినేషన్ వేశారు.

సంబంధిత పోస్ట్