ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

79చూసినవారు
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
దేశంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన నిబంధనలనే ‘‘ఎన్నికల నియమావళి’’ (ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్)గా పిలుస్తారు. ఏదైనా పార్టీ లేదా అభ్యర్థి ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంటుంది. నేరాలు తీవ్రమైనవి అయితే, ఎన్నికల్లో పోటీ చేయకుండా అభ్యర్థులపై నిషేధం విధించే అవకాశముంది. నియమావళిని ఉల్లంఘిస్తే జైలుకు కూడా పంపేలా నిబంధనలు ఉన్నాయి.

సంబంధిత పోస్ట్