జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణ పోలీస్ స్టేషన్ నుండి ఉత్తమ సేవ చేసినందుకు సేవాపథకం అవార్డు ఎస్సై ఎం చిరంజీవికి మరియు ఏఎస్ఐ హుస్సేన్ బైగ్ కి జగిత్యాలలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ చేతుల మీదుగా ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ చేతుల మీదుగా ప్రశంశా పత్రం తీసుకోవడం జరిగింది. ఎస్సై, ఏఎస్ఐకి మెట్ పల్లి పట్టణానికి చెందిన పలువురు అభినందనలు తెలిపారు.