బిఆర్ఎస్ కౌన్సిలర్ రాజీనామా

22986చూసినవారు
బిఆర్ఎస్ కౌన్సిలర్ రాజీనామా
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 3వ వార్డ్ కౌన్సిలర్ మోర్తాడ్ లక్ష్మణ్ బిఆర్ఎస్ పార్టీకి ఆదివారం రాజీనామా చేసి కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ జువ్వాడి నర్సింగరావు అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి నర్సింగరావు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్