మేడిపల్లి గ్రామంలో ఉచిత గుండె వైద్య శిబిరం

84చూసినవారు
మేడిపల్లి గ్రామంలో ఉచిత గుండె వైద్య శిబిరం
మెడికవర్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో బుధవారం మెట్ పల్లి మండలం మేడిపల్లి గ్రామంలో ఉచిత గుండె వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిభిరంలో 200 మందికి బీపీ, షుగర్, ఈసీజీ, 2డి ఎకో మొదలగు సూపర్‌ స్పెషాలిటీ వైద్య పరీక్షలు చేశారు. ఆసుపత్రి డాక్టర్ విజయ్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతోనే ఈ వైద్య శిబిరం నిర్వహించామని మెడికవర్‌ సెంటర్‌ హెడ్‌ గుర్రం కిరణ్‌ అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్