మెట్ పల్లి హనుమాన్ నగర్ లో గోపూజ మహోత్సవం

71చూసినవారు
మెట్ పల్లి హనుమాన్ నగర్ లో గోపూజ మహోత్సవం
మెట్ పల్లి పట్టణంలో హనుమాన్ నగర్ డెవలప్ మెంట్ సొసైటి వారి ఆధ్వర్యంలో ఆదివారం దుర్గా నవరాత్రి మహోత్సవంలో గోపూజ మహోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగిం.ది ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ మాతలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ప్రతి రోజు ఉదయం రాత్రి దుర్గా పూజలు, లలిత సహస్ర నామ పారాయణంలు, బతుకమ్మ ఆటలు, పాటలు దాండియా కార్యక్రమంలు దుర్గా నవ రాత్రుల్లో కోనసాగుతున్నాయి

సంబంధిత పోస్ట్