పైడిమడుగు మైనార్టీ యూత్ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మత్తులు

1561చూసినవారు
పైడిమడుగు మైనార్టీ యూత్ ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మత్తులు
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో రంజాన్ సందర్భంగా మైనార్టీ మధిన యూత్ సభ్యులు అందరూ కలిసి జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని, ముందుకు వచ్చి స్వయంగా యూత్ సభ్యులందరూ కలిసి రోడ్డులో ఉన్న గుంతలను పూడ్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో పైడిమడుగు యూత్ మాధిన మైనార్టీ సభ్యులు పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్