జగిత్యాల జిల్లాలో సదరం శిబిరాల తేదీలు ఇవే

1132చూసినవారు
జగిత్యాల జిల్లాలో సదరం శిబిరాల తేదీలు ఇవే
జగిత్యాలలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు హాస్పిటల్ ధరూర్లో ఏప్రిల్, మే నెలలో సదరం శిబిరాలు నిర్వహించబడునని జిల్లా వైద్య పర్యవేక్షకులు తెలిపారు. ఏప్రిల్ 10, 18, 19, 24, 26, 30, 2 8, 15, 17, 22, 29, 31 తేదీలలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శిబిరాలు నిర్వహించబడునున్నారు. ఏప్రిల్ 23, మే 24 తేదీలలో మాతా శిశు హాస్పిటల్లో శిబిరం నిర్వహించబడునన్నారు. ఈనెల 8 నుంచి స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్