సిసి కెమెరాకు చిక్కిన దొంగలు

3294చూసినవారు
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గసాగర్ లోని ఒక ఇంట్లో బుధవారం ఇల్లు తాళం పగులగొట్టి దొంగతనం చేసిన నలుగురు గ్రామంలో పోలీసులు అమర్చిన సిసి కెమెరాకు చిక్కారు. ఈ వ్యక్తులను ఎవరైనా గుర్థిస్తే సంబంధిత పోలీస్ స్టేషన్ లో గాని లేదా ఎస్ఐ మెట్పల్లి 8712656794, సిఐ మెట్పల్లి 8712656819 సెల్ నంబర్లకు సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్