Oct 02, 2024, 08:10 IST/
NTRకు షాక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం?
Oct 02, 2024, 08:10 IST
హీరో ఎన్టీఆర్- దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన మూవీ దేవర. సెప్టెంబర్ 27న రీలీజై మంచి టాక్ అందుకుంది. తాజాగా ఎన్టీఆర్కు.. ఆయన అభిమానులకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చినట్లు సమాచారం. దేవర మూవీ సక్సెస్ మీట్ ఈవెంట్కు ఏపీ సర్కార్ పర్మిషన్ ఇవ్వలేదని నెట్టింట వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇంతవరకూ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఈ వార్తలపై మూవీ యూనిట్ స్పందించాల్సి ఉంది. గుంటూరులో ఈవెంట్ జరగనుందని ఇటీవల వార్తలు వచ్చాయి.