మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలంలో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగే శ్రీ రేణుక ఎల్లమ్మ జాతర సిద్దోగం మహోత్సవ కార్యక్రమానికి గౌడ సంఘం ఆహ్వానం మేరకు జాతర కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆహార భద్రత కమీషన్ సభ్యులు వోరగంటి ఆనంద్. వారి ఆహ్వానం మేరకు వచ్చిన ఆనంద్ అన్నను గౌడ సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మండల గౌడ సంఘ నాయకులు, స్థానిక టిఆర్ఎస్ నాయకులు, వోరగంటి యువసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.